News December 2, 2025

వనపర్తి జిల్లాలో TODAY NEWS

image

>WNP: పాత బస్టాండ్ లో వసతులు కల్పించాలి
>WNP: రాజపేట సర్పంచిగా బిజెపి మద్దతుదారు నామినేషన్
>WNP: గ్రామాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం
>PBR: 108 సేవలపై అప్రమత్తంగా ఉండాలి
>VNGL: రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్సై
>ATKR: జోరుగా నామినేషన్ల ప్రక్రియ
>WNP: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి
>PNGL: ఉత్తమ వైద్యుడు పురస్కారం ఈయనకే
>ATKR: సర్పంచ్ బరిలో ఎంఏ, బీఈడీ విద్యావంతురాలు

Similar News

News March 25, 2026

జగిత్యాల: వివిధ దినుసులు ధరలు ఇలా..!

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.11,900, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,500, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,880, కనిష్ఠం రూ. 1,606, కందులు గరిష్ఠం రూ. 6,889, కనిష్ఠం రూ. 6,050, అనుములు గరిష్ఠం రూ. 5,152, కనిష్ఠం రూ. 4,000గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

News March 25, 2026

రింకూకు KKR ప్రమోషన్

image

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రహానే కెప్టెన్‌గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్‌ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్‌గానే కాకుండా టీమ్ లీడర్‌గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.

News March 25, 2026

మెట్‌పల్లి: పసుపు క్వింటాల్ రూ.13,189

image

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 13,189, కనిష్ఠం రూ. 9,226, పసుపు గోళ గరిష్ఠం రూ. 11,688, కనిష్ఠం రూ. 9,111, పసుపు చూర గరిష్ఠం రూ. 11,405, కనిష్ఠం రూ. 8,829గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్‌లో మొత్తం 2,448 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.