News December 2, 2025
అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి ప.గో జిల్లా విజేతలు

గుంటూరు జిల్లా పేరిచర్లలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు 69వ SGF అంతర జిల్లాల అండర్ 14 బాలుర క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. డీఈవో వెంకట లక్ష్మమ్మ మంగళవారం విజేతలను అభినందించారు. చదువులోనూ ఉత్తములుగా రాణించాలని సూచించారు. SGF ఎంపిక కావడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
Similar News
News March 21, 2026
IPL స్పెషల్: గిల్‌క్రిస్ట్ దెబ్బకు ఢిల్లీ ఇంటికి..

IPL-2009లో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ అద్భుత ఇన్నింగ్సుతో టేబుల్ టాపర్ ఢిల్లీని ఇంటికి పంపించారు. ఢిల్లీలో వార్నర్, గంభీర్, సెహ్వాగ్, దిల్షాన్, ABD లాంటి దిగ్గజాలు ఉండేవారు. సెమీఫైనల్లో వారందరూ రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 20 ఓవర్లలో 153 రన్స్ మాత్రమే చేశారు. గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా వచ్చి 35 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. DC ఫైనల్‌కు వెళ్లింది.

TG SET ఫలితాలు విడుదల

TG సెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,565 మంది అర్హత సాధించారు. అధికారిక <