News December 3, 2025
‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్ ఆవిష్కరణ

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర సైబర్ విభాగం రూపొందించిన ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. సైబర్ నేరాల నియంత్రణకై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ విభాగం పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
MKR: పంచాయతీ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్

ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ శ్రీప్రేమ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలోని 9వ వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, శుభ్రత, పేదల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయాలని లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రేమ తెలిపారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నామినేషన్ గ్రామంలో ప్రత్యేక చర్చగా మారింది.