News December 8, 2025

సూర్యాపేట: ఎన్నికలు కలిపాయి వారిని..!

image

మొన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేల్చుకున్న వివిధ పార్టీల నాయకులు నేడు ఒక్కటయ్యారు. వైరం మరిచి తమ పార్టీ బలపరిచిన నాయకుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తుంగతుర్తి, వెలుగుపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కొట్లాడుతున్నాయి. ఆత్మకూరు(S)లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పొత్తు పెట్టుకోగా.. కందగట్లలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఫైట్ చేస్తున్నాయి.

Similar News

News January 12, 2026

శుభ సమయం (12-1-2026) సోమవారం

image

➤ తిథి: బహుళ నవమి మ.1.50 వరకు ➤ నక్షత్రం: స్వాతి రా.10.25 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.34-7.30 వరకు, ఉ.8.25-9.20 వరకు, తిరిగి ఉ.11.10-మ.12.26 వరకు, తిరిగి మ.1.13-1.56 వరకు, తిరిగి మ.3.25-3.46 వరకు ➤ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-12.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.12.27-1.12 వరకు, తిరిగి మ.2.40-3.24 వరకు ➤ వర్జ్యం: తె.4.35-6.21 వరకు

రెండు లైన్ల CV.. కానీ జాబ్ కొట్టేసింది!

image

కేవలం రెండు లైన్ల CVతో ఒక అమ్మాయి జాబ్ కొట్టేసింది. ‘డైరీ ఆఫ్ ఏ CEO’ పాడ్‌కాస్ట్ ఫౌండర్ స్టీవెన్ బార్ట్‌లెట్ ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్‌ని ఆ అమ్మాయి పేరు పెట్టి పలకరించారు. తెలియని విషయాలను నిజాయతీగా ఒప్పుకున్నారు. ఇంటర్వ్యూ అయ్యాక తెలియని ప్రశ్నలకు సమాధానాలు వెతికి మెయిల్ చేశారు. ప్రతిఒక్కరికీ థ్యాంక్స్ నోట్స్ పంపారు. ఇవే ఆమెకు ప్లస్ అయ్యాయి.