News December 8, 2025

టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 8, 2026

భీమవరం: ఎన్టీఆర్ వైద్యసేవల్లో ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో శనివారం ఎన్టీఆర్ వైద్యసేవ ఫిర్యాదులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఫిర్యాదులపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత (క్యాష్‌లెస్) సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.