News December 8, 2025
సంగారెడ్డి: రేపు రెండో విడత ఎన్నికల నిర్వహణపై శిక్షణ

జిల్లాలో ఈనెల 14న జరుగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణ కేటాయించిన మండలాల్లో రేపు నిర్వహిస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు ఈ శిక్షణకు హాజరు కావాలని సూచించారు. శిక్షణకు హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News January 7, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 7, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 7, 2026
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.