News December 12, 2025

MHBD జిల్లాలో కాంగ్రెస్‌కే 80 సర్పంచ్ స్థానాలు

image

మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రాత్రి 10 వరకు సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 146 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్-80, బీఆర్ఎస్-47, బీజేపీ-5, స్వతంత్ర అభ్యర్థులు-14 మంది సర్పంచ్‌లు‌గా గెలుపొందారు.

Similar News

News March 26, 2026

మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 1/2

image

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1.అబ్రహం, 2.ప్రవీణ్ (వెలిగండ్ల), 3.లక్ష్మీ కుమారి, 4.మహేంద్రారెడ్డి, 5.తిరుపాలు, 6.మనోహర్, 7.యువరాజ్, 8.మౌనిక,9. శ్రీహరి (కనిగిరి), 10.గురవయ్య (చింతకుంట్ల, నెల్లూరు జిల్లా), 11.జేమ్స్, 12.చిట్టిబాబు (పీసీపల్లి), 13.యోహాను (భూపాలపురం), 14.మనోహర్ (పామూరు), 15.సౌజన్య (కొనకనమిట్ల), 16.బాలరాజు (HMపాడు) <<19486702>>continue<<>>

News March 26, 2026

గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్‌కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 26, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

*గద్వాల: రాములోరి కళ్యాణానికి ఆలయాలు ముస్తాబు
*ఇటిక్యాల: కలెక్టర్ పర్యటన- కార్యాలయాలు తనిఖీ
*ఎస్సీ యాక్షన్ ప్లాన్ కు ఏప్రిల్ 2 వరకు గడువు
*అలంపూర్: జోగులాంబ ఆలయానికి మంచినీటి కూలర్
*రాజోలి: పేదింటి అమ్మాయి పెళ్ళికి రూ.2 లక్షలు సహాయం
*ఇటిక్యాల: పాలకులు మారినా ప్రజా సమస్యలు తీరలేదు
*అయిజ: మిషన్ భగీరథ కనెక్షన్‌కు మోటార్లు అమర్చితే చర్యలు
*ధరూర్: కూలీ డబ్బులు విడుదల చేయాలని ఆందోళన