News April 20, 2024
నగరంలో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, కేబీహెచ్బీ, నారాయణగూడ, హిమాయత్నగర్, లంగర్‌హౌజ్, మెహదీపట్నం, గచ్చిబౌలీ, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. అకాల వర్షంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. కాగా, కొన్ని రోజులుగా ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాజా వాతావరణం ఉపశమనం కలిగిస్తోంది.
Similar News
News January 5, 2026
HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.