News December 14, 2025
వికారాబాద్: 11AM UPDATE.. 52.35% ఓటింగ్

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 మండలాల్లో 20.67% ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 43,385 మంది ఓటేశారు. బంట్వారం 44.75, ధారూర్, 56.34, కోట్‌పల్లి 56.41, మర్పల్లి 47.63, మోమిన్‌పేట 52.72, నవాబ్‌పేట 47.84, వికారాబాద్ 64.15% ఓటింగ్ నమోదైంది.
Similar News
News January 12, 2026
గండికోటలో రెండవ రోజు షెడ్యూల్ ఇదే..!

గండికోటలో 2వరోజు షెడ్యూల్ ఇలా
*ఉదయం 10:00-మ 2: 00గం.వరకు గైడెడ్ హెరిటేజ్ వాక్
*హెలీరైడ్, కారా మోటర్ బ్లైడింగ్
*గ్రామీణ క్రీడా, వాలీబాల్, కబడ్డీ, కవిత్వం కథలు
*సాయంత్రం 4:00-5:గం వరకు గండికోట వైభవంపై డీకే
*5:00-7:45 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
*కూచిపూడి, బుర్రకథ, హరికథ, మ్యాజిక్ షో
*అన్నమయ్య సంకీర్తనలు తోలుబొమ్మలాట
*7:45-8:15 వరకు సౌండ్, లైట్ షో
*8: 15-945కి రామ్ మిరియాలచే మ్యూజికల్ నైట్.
News January 12, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 12, 2026
డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. ‘దాసరి నారాయణరావు గారు మా తాతకు కజిన్. మా నానమ్మ ప్రభ కిక్ మూవీలో హీరో తల్లిగా చేశారు. నన్ను ఇలియానాకు చెల్లిగా చేయమన్నారు. అప్పుడు నేను ఫోర్త్ క్లాస్. అందుకే పేరెంట్స్ వద్దన్నారు. తర్వాత చాలా ఫీలయ్యారు’ అని తెలిపారు.


