News December 15, 2025
PPP విధానమే బెస్ట్: చంద్రబాబు

AP: ప్రజలను మభ్య పెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు <<18575709>>రాజకీయం<<>> చేస్తున్నారని సీఎం <<18575135>>చంద్రబాబు<<>> విమర్శించారు. మెరుగైన చదువు, సేవలు కావాలంటే పీపీపీనే సరైన విధానమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసిందన్నారు. పీపీపీ విధానంలోనే రహదారులు, ఎయిర్ పోర్టులు వంటి సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు 18 నెలల్లోనే రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు.
Similar News
News January 15, 2026
ముంబై.. 3 రాష్ట్రాలకు మించిన బడ్జెట్

దేశ ఆర్థిక రాజధానిగా ముంబైది ప్రత్యేకస్థానం. ఈ నగరం బడ్జెట్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. FY25-26లో దాని బడ్జెట్ ఏకంగా ₹74,000 కోట్లు. గోవా (₹28,162cr), అరుణాచల్ ప్రదేశ్ (₹39,842cr), హిమాచల్ ప్రదేశ్ (₹58,514cr)ల బడ్జెట్లను మించి దాని ఆదాయం ఉంది. అందుకే BMCపై పెత్తనానికి అన్ని పార్టీలూ తహతహలాడుతుంటాయి. 227 వార్డులున్న BMC ఎన్నిక రేపు జరగనుంది. గెలుపునకు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


