News December 16, 2025

సర్పంచ్‌, వార్డు సభ్యులకు 20న ప్రమాణ స్వీకారం: జనగామ కలెక్టర్‌

image

జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఈ నెల 20వ తేదీన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

Similar News

News March 15, 2026

‘మన మిత్ర’లో ఆరోగ్య సేవలు.. వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేస్తే

image

AP: ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఆరోగ్య సేవలూ అందుబాటులోకి వచ్చాయి. HI అని మెసేజ్ చేస్తే GOVT ఆస్పత్రుల్లో OP అపాయింట్‌మెంట్, హెల్త్ కార్డు, ఆరోగ్య శాఖ ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ అడిగిన వివరాలు సమర్పించి క్యూలో నిలబడకుండా అపాయింట్‌మెంట్, రక్త నిల్వలు, ఔషధాల వివరాలు, NTR వైద్య సేవా కార్డు కింద ఆస్పత్రుల్లో అందే సేవలను పొందవచ్చు. కార్డులోని వివరాలనూ అప్డేట్ చేసుకోవచ్చు.#ShareIt

News March 15, 2026

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న ఏలూరు ఎంపీ!

image

HYD మొయినాబాద్‌లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో శనివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో పార్టీలోని ఒకరు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 9 మందిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రోహిత్ సహా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.