News April 21, 2024
విజయవాడ తూర్పులో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం 13వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి, హ్యాట్రిక్ సాధించేందుకు టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ బరిలో నిలవగా.. వైసీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అవినాశ్ అంటున్నారు. మరి మీ కామెంట్.
Similar News
News April 1, 2026
కృష్ణా: జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి: కలెక్టర్

జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. జిల్లాలో వసూలవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా: జన్మనిస్తూ ఏ తల్లీ మరణించకూడదు: కలెక్టర్

జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మాతా, శిశు మరణాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ముగ్గురు తల్లుల మరణాలపై శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్లు, బాధితుల బంధువులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జన్మనిస్తూ ఏ తల్లీ మరణించరాదన్నారు.