News April 21, 2024
సీఎం పర్యటనతో మెదక్ పార్లమెంట్ పరిధిలో జోష్

సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇప్పటి వరకు నామమాత్రంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రుల పర్యటనతో పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తేజపరచిన ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్‌తో పాటు పట్టుదల పెరిగింది. మెదక్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీల సమస్యలు, నాయకుల గూర్చి సంభాషించడం శ్రేణుల్లో ఎక్కడాలేని జోష్ కనిపిస్తుంది.
Similar News
News March 10, 2026
సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

News March 9, 2026
శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యక పూజలు

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం శ్రీతునికి నల్ల పోచమ్మకు అర్చకుడు శివప్ప ప్రత్యేక పూజలు చేశారు. నేడు సోమవారం రెండో రోజు బండ్లు తిరుగుట, అలాగే అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించి, ధూప దీపాలతో అష్టోత్తర నామాలతో పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.