News December 18, 2025

కడప మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.

Similar News

News January 10, 2026

swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

image

నాణ్యమైన విద్యను అందించే <>swayam<<>>, MOOCs ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరాలని YVU వీసీ రాజశేఖర్ కోరారు. PM-U, PM-USHA ఆధ్వర్యంలో ఓపెన్ డిస్టెన్స్ ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం swayamపై వర్క్‌షాప్ నిర్వహించారు. IIT వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ఇందులో ఉచితంగా విద్యను అందిస్తున్నాయన్నారు. ఫ్యాషన్ డిజైన్ నుంచి ఎరోప్లేన్ తయారీ, ఫొటోగ్రఫీ నుంచి వెబ్ డిజైన్ వంటి దాదాపు 700 కోర్సులు ఇందులో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.