News December 18, 2025

పాలమూరు: సర్పంచులు వచ్చారు.. సమస్యలు తీరేనా..?

image

గ్రామాల్లో రెండేళ్లుగా సర్పంచ్ పాలన లేకపోవడంతో మౌలిక సమస్యలు పేరుకుపోయాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త సర్పంచ్‌లు వచ్చారు. గ్రామాల్లోని సమస్యలు వీరిని ఆహ్వానిస్తున్నాయి. మీమీ గ్రామాల్లో ఏమేం సమస్యలున్నాయో COMMENT..!

Similar News

News January 12, 2026

మేడారంలో కూటి కోసం.. కోటి తిప్పలు!

image

కొందరు కూటి కోసం కోటి తిప్పలు పడుతుంటారు. ఇందులో భాగంగా మేడారం జంపన్నవాగు సమీపంలో ఓ వ్యక్తి ఒంటినిండా రంగు పూసుకొని గాంధీ తాత వేషాధారణలో కూర్చొని పలువురిని ఆకట్టుకుంటున్నాడు. చేతిలో కర్ర, కళ్లజోడు పెట్టుకుని చలి, ఎండలో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పాట్లు పడుతున్నాడు. జాతరకు వచ్చిన భక్తులు అతన్ని ఆసక్తిగా చూసి ఫొటోలు దిగి, కొంత నగదును సైతం ఇచ్చి వెళ్తున్నారు.

News January 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

image

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.

News January 12, 2026

NLG: జిల్లాలో పెరుగుతున్న రాజకీయ వేడి!

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు అడుగులు వేస్తుండడంతో బల్దియాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అనుకూలించకపోతే ఏం చేయాలన్న విషయమై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. NLG జిల్లాలో ప్రధానంగా NLG (ఇప్పుడు కార్పొరేషన్), MLG, CTL, DVK, HLY, CDR, నందికొండ, నకిరేకల్ వంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.