News April 21, 2024
ADB: ఏడేళ్ల క్రితం పెళ్లి.. మరోకరితో లవ్.. ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్ గ్రామీణ మండలం పిప్పల్ ధరికి చెందిన భుజంగ్ రావు, బోలేకర్ కవిత పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో కవిత ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై ముజాహిద్ వివరాల ప్రకారం.. భుజంగరావుకు ఏడేళ్ల క్రితమే వివాహమైంది. అయితే మరో యువతి కవిత, భుజంగ్ రావు మధ్యే కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. నిన్న ఇద్దరు కలిసి చేనులోకి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరు పురుగుల మందు తాగారు.
Similar News
News March 14, 2026
భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.