News December 21, 2025
శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా రమేశ్.!

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమేశ్ జెండా పట్టి జిల్లా TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.
Similar News
News January 4, 2026
శ్రీకాకుళం: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో <<18747556>>పోస్టుల్లో<<>> శ్రీకాకుళం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-3, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-9, ANM-8, అకౌంటడ్-1, అటెండెర్-2, హెడ్ కుక్-1, ASST కుక్-1, డే వాచ్ ఉమెన్-2, నైట్ వాచ్ ఉమెన్-1,స్కావెంజర్-2 ఉండగా..టైప్-4లో వార్డెన్-3,పార్ట్ టైమ్ టీచర్-6, చౌకిదార్-4, హెడ్ కుక్-3 ASST కుక్-11 ఉన్నాయి. 18ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.