News December 23, 2025

GNT: పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన రద్దు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన అనూహ్యంగా రద్దైంది. నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు స్థానిక జనసేన నేతలు వెల్లడించారు. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు మళ్లీ వస్తానని పవన్ మాటిచ్చారు. ఆయన రాక కోసం ఎదురుచూసిన గ్రామస్థులు, పర్యటన రద్దవడంతో నిరాశ చెందారు.

Similar News

News January 4, 2026

గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

image

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.