News December 23, 2025

సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

image

పర్యాటకుల సౌకర్యార్థం ఈనెల 29, 30 తేదీల్లో సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు RTC DM ప్రకాష్‌రావు తెలిపారు. మురుడేశ్వర్, గోకర్ణ, గోవా సందర్శనకు 2 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.2,800 చార్జీగా నిర్ణయించామని, ఈనెల 29న మ.12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 3, 2026

మీ రికార్డులు మాకు తెలుసులే.. ట్రంప్‌పై ఇరాన్ సెటైర్లు

image

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<18742175>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ సెటైర్లు వేసింది. ‘ట్రంప్ అడ్వెంచరిజంలో మునిగిపోయారు. అయినా మీ రెస్క్యూ రికార్డు గురించి మాకు తెలియదా. ఇరాక్, అఫ్గాన్, గాజాల్లో మీరు ఏం చేశారో ఇరానియన్లకు తెలుసు’ అని ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఎద్దేవా చేశారు. ఇరాక్, అఫ్గాన్‌‌ నుంచి అమెరికా బలగాలను అర్ధంతరంగా విత్ డ్రా చేసుకోవడాన్ని గుర్తుచేశారు.

News January 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.