News December 26, 2025

వేములవాడ: నైవేద్యం తయారీలో సాంప్రదాయాలకు మంగళం

image

వేములవాడ రాజన్న ఆలయంలో నివేదన తయారీలో ఆలయ నైవేద్యశాల వంట మనిషి నిబంధనలను పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఫణి అనే వంట మనిషి మడికట్టు లేకుండానే లుంగీ, టీ షర్టు ధరించి, మొబైల్ చూస్తూ నివేదన వండుతున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వైనంపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.

Similar News

News January 1, 2026

నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✷ జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
✷ కల్వకుర్తి: పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
✷ రోడ్డు భద్రత మాసోత్సవాల గోడపత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
✷ కల్వకుర్తిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పరిశీలించిన డీఈవో
✷ ఎస్పీ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాలపై ప్రతిజ్ఞ
✷ రేపు ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు
✷ నాగర్ కర్నూల్: పీఆర్టీయూ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

News January 1, 2026

భువనగిరి జిల్లా టుడే టాప్ న్యూస్

image

* యాదగిరిగుట్టలో మంత్రి పొన్నం పోస్టర్ ఆవిష్కరణ
* యాదగిరిగుట్ట ఈవో వెంకట్రావు రాజీనామా
* భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై చర్చ
* సీఎంను కలిసిన కలెక్టర్ హనుమంతరావు
* ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌ను కలిసిన డీఎస్పీ రాహుల్ రెడ్డి
* ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
* జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

News January 1, 2026

పార్లమెంటులో 101 అడిగిన మిథున్ రెడ్డి

image

2025వ సంవత్సరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటులో వివిధ సమస్యలపై మొత్తం 101 ప్రశ్నలు అడిగారు. ఆయన హాజరు శాతం 55%గా ఉంది. మొత్తం 12 చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్, ఉపాధి హామీ పథక అమలుపై నిర్వహించిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు.