News December 28, 2025

ఆక్రమణల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

విశాఖ జిల్లాలో భూ ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, జనవరి నాటికి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ..జీవో నం.27, 30,45, 296లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెట్రో రైల్ భూసేకరణలో జాప్యం జరగకూడదని, భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

Similar News

News February 21, 2026

విశాఖ: ఇన్‌ఛార్జ్‌ల పాలనలోనే కీలక పోస్టులు

image

విశాఖ జిల్లాలో DRO, RDO పోస్టులు 3 నెలలకుపైగా ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. DRO భవనీశంకర్, RDO శ్రీలేఖ మధ్య వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఇద్దరినీ సరెండర్ చేసింది. అనంతరం RDOగా సుధాసాగర్‌కు, DRO బాధ్యతలను ఇతర అధికారులకు అదనంగా అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు తరచుగా జరిగే విశాఖలో ప్రోటోకాల్, ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లు కీలకంగా ఉండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.