News December 28, 2025

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీలు పెరగనున్నాయా?

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రస్తుతం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన, పాలనా సౌలభ్యంకోసం ప్రజలనుంచి వినతలు వచ్చాయి. ఈ మేరకు 52 కొత్త పంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతుల తర్వాత పంచాయతీ విభజన సాధ్యమవుతుందన్నారు.

Similar News

News January 26, 2026

గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: శ్రీకాకుళం కలెక్టర్

image

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపిస్తారు. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి శకటాలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.