News December 29, 2025

చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రమిదే…

image

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ||

Similar News

News January 15, 2026

భారత్ ఓటమి.. వీటికి సమాధానమేది?

image

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమితో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జడేజా తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఎంత వరకు కరెక్ట్? బుమ్రాకు రెస్ట్ ఉన్న సమయంలో స్టార్ బౌలర్‌గా పేరున్న అర్షదీప్ సింగ్‌ను బెంచ్ పరిమితం చేయడమేంటి? పదే పదే జడేజాను నమ్ముకోకుండా ప్రత్నామ్నాయంపై దృష్టి పెట్టాలి’ అని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

News January 14, 2026

‘నారీనారీ నడుమ మురారి’ రివ్యూ&రేటింగ్

image

పెళ్లి చేసుకునే సమయంలో మాజీ ప్రేయసి ఎంట్రీతో ఎదురైన పరిస్థితులను హీరో ఎలా పరిష్కరించుకున్నాడనేదే స్టోరీ. శర్వానంద్, సంయుక్త, సాక్షి నటనతో మెప్పించారు. సత్య, నరేశ్, వెన్నెల కిశోర్ కామెడీ అదిరిపోయింది. హీరో శ్రీవిష్ణు క్యామియో సినిమాకు ప్లస్. క్లైమాక్స్ డిఫరెంట్‌గా ఉంది. మ్యూజిక్ యావరేజ్. కొన్ని సీన్లు రిపీట్ అనిపిస్తాయి. ఫన్, ఎమోషన్లతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది.
Way2News రేటింగ్: 3/5

News January 14, 2026

వితంతువైన కోడలికి భరణం ఇవ్వాల్సిందే: SC

image

భర్త ఎప్పుడు మరణించారనే దానితో సంబంధం లేకుండా వితంతువైన కోడలికి మామ ఆస్తి నుంచి భరణం పొందే హక్కు ఉంటుందని SC స్పష్టం చేసింది. మామ మరణం తరువాత కూడా వితంతు కోడలికి ఆస్తి నుంచి భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా మామ జీవించి ఉన్నప్పుడు వితంతువు అయితేనే భరణం వర్తిస్తుందన్న వాదనను తోసిపుచ్చింది. విధవరాలైన కోడలికి భరణం నిరాకరించడం అంటే ఆమెను పేదరికంలోకి తోసినట్లేనని పేర్కొంది.