News December 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 111

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News December 30, 2025
శివతత్వం: కరుణామయ సంకల్పం

మూడో కంటితో విశ్వాన్ని భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ భక్తుల పట్ల అపారమైన కరుణ చూపే భోళాశంకరుడి నుంచి మనమెంతో నేర్చుకోవాలి. తనను నమ్మిన వారిని ఆదుకోవడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటాడు. బలహీనులను రక్షిస్తూ, ఆర్తులను ఆదుకుంటడు. తోటివారి పట్ల కరుణ చూపి, ఇతరుల తప్పులను క్షమించే గుణం అలవర్చుకోవడమే నిజమైన శివతత్వం. ప్రతికూలతలను జయించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం శివుడి నుంచి నేర్చుకోవాలి.
News December 30, 2025
MAIDSలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

న్యూఢిల్లీలోని మౌలానా అజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(<
News December 30, 2025
భాగస్వామికి ప్రాముఖ్యతనివ్వాలి

మీ జీవిత భాగస్వామి మీతో ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ప్రాముఖ్యత ఇవ్వండి. వారు చెప్పేది మీరు వింటున్నారని నిర్ధారించుకోండి. మీరు వేరే ఏదైనా పనిలో లేదా ఆలోచనలో ఉంటే అది వారికి మానసికంగా నిరాశను, బాధను కలిగిస్తుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి మీతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాముఖ్యత ఇవ్వడం మీ బాధ్యత. ఇది భార్యాభర్తలకే కాదు, బయట కూడా వర్తిస్తుందంటున్నారు నిపుణులు.


