News December 29, 2025
మెదక్ జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..!

మెదక్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ యేడు రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. మెదక్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది 636 ప్రమాదాలు జరిగి 350 మంది మృతిచెందగా, 625 మంది గాయపడినట్లు వివరించారు. 2025లో 6 శాతం తక్కువగా 598 ప్రమాదాలు, 29 శాతం తక్కువగా 247 ప్రమాదాలు, 598 మంది క్షతగాత్రులైనట్లు వివరించారు.
Similar News
News January 1, 2026
మెదక్: నేటి నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అనుమతి లేనిది ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.