News April 24, 2024

మంచిర్యాల: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పగరపు బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతిచెందాడు. కూలీ పనిచేసుకుంటూ అతడు జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి సమీపంలోని డ్రైనేజీ మోరీపై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

Similar News

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.