News December 31, 2025
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఇదే!

మార్కాపురంను నూతన జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల రిహాబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కాలనీలో ఉన్న భవనాన్ని కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భవనానికి నూతన హంగులనిచ్చారు.
Similar News
News January 4, 2026
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇదే.!

మర్రిపూడి వైసీపీ MPP వెంకటరెడ్డిని పార్టీ నుంచి <<18753696>>సస్పెండ్<<>> చేసిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడితో అవగాహనా లోపం, పార్టీ ఎంపికల్లో మనస్పర్ధలు, దామచర్ల సత్యాతో ప్రెస్మీట్లో పాల్గొనడం వంటి కారణాలు సస్పెండ్‌కు దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీలోనే సపోర్ట్ లేక వర్గపోరుతో ఇలా జరిగిందని, ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరి మీ కామెంట్.