News December 31, 2025

మార్కాపురం జిల్లా.. పెను సవాళ్లు ఇవేనా?

image

ఎట్టకేలకు మార్కాపురం జిల్లాగా ప్రకటించబడింది. 40 ఏళ్ల కల నెరవేరింది. కానీ మున్ముందు పెను సవాళ్లు కొత్త జిల్లాకు ఎదురుకానున్నాయని చర్చ సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగానికి సరిపడ భవనాల కొరత వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం నిధులను వెచ్చించి వాటిని నిర్మించాల్సి ఉంది. పారిశ్రామికంగా జిల్లాను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలు మాత్రం ఉందిలే మంచి కాలం ముందుముందున అంటున్నారు.

Similar News

News January 3, 2026

ప్రకాశం జిల్లాలో తగ్గనున్న కరెంట్ బిల్లులు..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో దాదాపు రూ.11.72 లక్షల ఇంటి మీటర్లు ఉన్నాయి. ట్రూఅప్ ఛార్జీల కింద ఇంకా రూ.250కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. ఇకపై ప్రభుత్వమే ట్రూఅఫ్ ఛార్జీలు భరించనుంది. దీంతో కరెంట్ బిల్లులు తగ్గనున్నాయి. అలాగే ట్రూ డౌన్ పేరుతో ప్రభుత్వం యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తోంది. దీంతో జిల్లా ప్రజలకు నెలకు రూ.1.76కోట్ల మేర డబ్బులు ఆదా అవుతున్నాయి.

News January 3, 2026

ప్రకాశం జిల్లాలో 105 ఉద్యోగాలు.. ఖాళీలు ఇలా..

image

జిల్లాలోని కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) <<18744640>>105 పోస్ట్‌లు <<>>భర్తీ చేయనున్నారు. టైప్-3 కేజీబీవీలో ఖాళీలు ఇలా..
ఒకేషన్ ఇన్‌స్ట్రక్టర్: 8
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్: 12
ANM: 5 అకౌంటెంట్:3
అసిస్టెంట్ కుక్: 9
పారిశుద్ధ్య కార్మికులు: 3
వార్డెన్, అటెండర్, హెడ్ కుక్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్:5 (ఒక్కొక్కటి)
టైప్-4లో ఖాళీలకు ఇక్కడ <<18747572>>క్లిక్ <<>>చేయండి

News January 3, 2026

ప్రకాశం జిల్లాలో 105 ఉద్యోగాలు.. ఖాళీలు ఇలా..

image

జిల్లాలోని కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) <<18744640>>105 పోస్ట్‌లు <<>>భర్తీ చేయనున్నారు. టైప్-4లో ఖాళీలు ఇలా
➤వార్డెన్: 12
➤పార్ట్ టైం టీచర్: 9
➤చౌకీదార్: 8
➤హెడ్ కుక్: 10
➤అసిస్టెంట్ కుక్: 22
➤<<18747558>>టైప్-3 మొత్తం: 44<<>>
➤టైప్-4 మొత్తం: 61