News December 31, 2025

నాగర్‌కర్నూల్: ట్రాన్స్ జెండర్ పథకం ప్రారంభం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ పథకం 2025 ప్రారంభించడం జరిగిందని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఆర్థిక పునరవాసం కింద రెండు యూనిట్లు మంజూరయ్యాయని ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ జెండర్స్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Similar News

News January 7, 2026

మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

నంద్యాల: ఈ సాక్ష్యపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ

image

నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ సాక్ష్య కార్యక్రమంపై అడిషనల్ SP యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారం జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాలమేరకు ఈ సాక్ష్య పనితీరును వివరించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ కార్యక్రమాన్ని పోలీస్ యాప్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆడియో సాక్షాలను సేకరించి సాక్షాలుగా సేకరించవచ్చన్నారు.