News April 25, 2024
తూ.గో.: క్వారీలో స్నానానికి దిగి 13ఏళ్ల బాలుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది.
క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 27, 2026
మంత్రి దుర్గేష్‌ను కలిసిన ఆర్డీవో

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.