News January 3, 2026

నిర్మల్: ప్రాణం తీసిన చలిమంట

image

చలిమంట ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన సంగారి రాజవ్వ(63) NOV 14న తన కుమార్తె ఇంటి వద్ద చలిమంట కాచుకుంటోంది. ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు NZBలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 4, 2026

మదురో అరెస్ట్: చేతికి బేడీలు.. కళ్లకు గంతలు

image

వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యుద్ధ నౌకలో USకు తరలించే టైంలో ఆయన కళ్లకు గంతలు కట్టి, చేతికి బేడీలు వేశారు. ఈ ఫొటోను US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. ఈ మెరుపుదాడిలో కొందరు తమ సిబ్బంది గాయపడ్డారని, ఎవరూ చనిపోలేదని ప్రకటించారు. అటు వెనిజులా మిలిటరీ బేస్‌లోని బెడ్‌రూంలో ఉన్న మదురో, ఆయన భార్యను US బలగాలు ఈడ్చుకెళ్లాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.