News January 5, 2026
రాష్ట్రంలో 220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
Similar News
News February 27, 2026
133 మంది తాలిబన్ ఫైటర్లను చంపేశాం: పాక్

తమతో <<19250927>>యుద్ధానికి<<>> దిగిన 133 మంది అఫ్గాన్ ఫైటర్లను చంపేసినట్లు PAK సమాచారశాఖ మంత్రి అతవుల్లా తరార్ తెలిపారు. 200 మందికి పైగా గాయాలైనట్లు వివరించారు. దీన్ని AFG ప్రభుత్వం ఖండించింది. తమ ఫైటర్లు 8 మందే చనిపోయారని, 11 మంది గాయపడినట్లు వెల్లడించింది. తాము 55 మంది PAK సైనికులను చంపేశామని, 2 మిలిటరీ బేస్‌లను, 19 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామంది. అయితే తమ సైనికులు ఇద్దరే చనిపోయినట్లు పాక్ చెబుతోంది.
News February 27, 2026
వారం వరకు EVM-VVPAT వెరిఫై: సీఈసీ

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారం రోజుల వరకు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే కౌంటింగ్ రోజూ కూడా వీవీప్యాట్ల లెక్కింపు తప్పనిసరన్నారు. చెన్నైలో మాట్లాడుతూ ఈవీఎంల కంటే ముందు 2 రౌండ్లలోనే పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కించాలని పేర్కొన్నారు.
News February 27, 2026
ALERT: ఎల్లుండి నుంచి కొత్త రూల్

ఇండియాలో మెసేజింగ్ యాప్‌లకు ‘సిమ్ బైండింగ్’ నిబంధన మార్చి 1 నుంచి అమలుకానుంది. దీనివల్ల మీ ఫోన్‌లో ఫిజికల్‌గా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేస్తాయి. ఈ గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ అథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.


