News January 7, 2026
పీసీఓడీ ఉంటే ఏమవుతుందంటే..

పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఊబకాయం, నెలసరి సమస్యలు, మొటిమలు, టైప్–2 డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో బాధితులు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకొనేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News January 12, 2026
టీచర్లకు ‘పరీక్ష’!

AP: టెట్‌లో <<18811070>>ఫెయిలైన<<>> ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలకు పాఠాలు బోధిస్తూ ప్రిపేర్ అవ్వడం కుదరలేదని వాపోతున్నారు. 150మార్కుల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60, మిగతావాటి నుంచి 90 మార్కులకు ప్రశ్నలిచ్చారు. దీంతో లాంగ్వేజ్, సోషల్ టీచర్లకు ఇది సులభమే అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందిగా మారింది. అయితే టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం <<18828506>>పునరాలోచన<<>> వార్తలు ఉపశమనం కలిగిస్తున్నాయి.
News January 12, 2026
APPLY NOW: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (<
News January 12, 2026
ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే?

మేష రాశి -రామేశ్వరం, వృషభ రాశి -సోమనాథ్,
మిథున రాశి -నాగేశ్వరం, కర్కాటక రాశి -ఓంకారేశ్వరం,
సింహ రాశి -వైద్యనాథ్, కన్య రాశి -శ్రీశైలం,
తులా రాశి -మహాకాళేశ్వరం, వృశ్చిక రాశి -ఘృష్ణేశ్వరం,
ధనుస్సు రాశి -కాశీ, మకర రాశి -భీమశంకర్,
కుంభ రాశి -కేదార్‌నాథ్, మీన రాశి -త్రయంబకేశ్వర్,
ఇలా రాశుల ప్రకారం క్షేత్రాలను సందర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగి, శివానుగ్రహంతో సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం.


