News January 7, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై 27న తుది వాదనలు
✓ 9న అశ్వారావుపేటలో రైతు మేళా: కలెక్టర్
✓ చండ్రుగొండలో కుష్టు వ్యాధిపై అవగాహన
✓ జూలూరుపాడు: నాటు సారా కేసులో నలుగురు బైండోవర్
✓ వేసవి పంటలతో అధిక లాభాలు: జూలూరుపాడు ఏఈఓ
✓ ఈ బయ్యారంలో ఘనంగా క్రీడా పోటీలు ప్రారంభం
✓ బూర్గంపాడు: సారపాకలో కోతుల స్వైర విహారం
✓ టేకులపల్లిలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం
Similar News
News February 8, 2026
గజ్వేల్ మున్సిపల్ BRSకు కీలకం: కానీ.. పరిస్థితి అంత ఆగమాగం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ CM KCR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఈ మున్సిపాలిటీపై BRS ప్రత్యేక దృష్టి సారించింది. కాగా నిన్న జరిగిన ఘటన పార్టీ శ్రేణులను కలవరపెడుతుంది. R&R కాలనీలో ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్ రావును స్థానికులు అడ్డుకోవడం దుమారం రేపింది. మున్సిపల్ ఫలితం ఎలా ఉంటుందో అని ఆగమవుతుంది.
News February 8, 2026
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం
News February 8, 2026
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.


