News January 8, 2026

విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’ రీషెడ్యూల్

image

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

Similar News

News February 10, 2026

ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

image

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్‌వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.