News January 8, 2026
‘వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి’

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంపై కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ, వైద్య-ఆరోగ్యం, విద్య, జల్ జీవన్ మిషన్, అమృత్, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
Similar News
News February 4, 2026
SBIలో 2,273 ఉద్యోగాలు

SBIలో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 21-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in
News February 4, 2026
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 4, 2026
ఆహార హరివిల్లు.. రంగుల్లో ఆరోగ్యం

మనం తినే పండ్లు, కూరగాయల రంగులకు ప్రత్యేక లక్షణాలుంటాయని మీకు తెలుసా? RED(టమాటా, పుచ్చకాయ) గుండెకు, YELLOW, ORANGE(క్యారెట్, నారింజ) కంటి చూపు, రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. GREEN(ఆకుకూరలు) కాలేయ శుద్ధికి, BLUE/PURPLE(వంకాయ, నల్ల ద్రాక్ష) చురుకుదనానికి తోడ్పడతాయి. WHITE(ముల్లంగి, కాలీఫ్లవర్) రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇలా రోజూ రంగురంగుల సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం! SHARE IT


