News April 25, 2024

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్

image

AP: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విజ్వజిత్‌ను, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల జగన్‌పై దాడి ఘటనలో డీజీ, సీపీపై ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 14, 2025

టెట్ నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ టెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. D.El.Ed., D.Ed., B.Ed., Language Pandit అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి. B.Ed విద్యార్హత కలిగిన SGTలు పేపర్-1 పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750 కాగా రెండు పేపర్లకు రూ.1000గా నిర్ధారించారు.
వెబ్‌సైట్: tgtet.aptonline.in/tgtet/

News November 14, 2025

ఉప ఎన్నికల విజేతలు వీరే

image

* జూబ్లీహిల్స్(TG)- నవీన్ యాదవ్(INC)
* అంతా(రాజస్థాన్)- ప్రమోద్ జైన్(INC)
* నువాపడా(ఒడిశా)- జయ్ ఢొలాకియా(BJP)
* నాగ్రోటా(J&K)- దేవయానీ రాణా(BJP)
* బడ్గాం(J&K)- ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ(PDP)
* డంపా(మిజోరం)- లాల్‌థాంగ్లియానా(MNF)
* తరన్‌తారన్(పంజాబ్)- హర్మీత్ సింగ్ సంధు(AAP)
* ఘాట్‌శిలా(ఝార్ఖండ్)- సోమేశ్ చంద్ర సోరెన్(JMM)

News November 14, 2025

రహదారిపై షెడ్లు, నిర్మాణాలు చేయవచ్చా?

image

ఇంటి ముందు దారిపై వాహనం నిలపడం, కారు పార్క్‌కు షెడ్లు వేయడం సరికాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తమ సొంత స్థలంలో ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలి కానీ, అందరికీ చెందాల్సిన రహదారిలో ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేయడం ఆ ఇంటికి, ఇంట్లో సభ్యులకు మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ధోరణితో గొడవలు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వాస్తు శాంతికి సామాజిక శాంతి కూడా ముఖ్యమే’ అని అంటారు. <<-se>>#Vasthu<<>>