News April 25, 2024

One Word Substitution- Person/People

image

☛ One who lives in solitude::- Recluse
☛ A person who is indifferent to the pains and pleasures of life::- Stoic
☛ A scolding nagging bad-tempered woman::- Termagant
☛ A person who shows a great or excessive fondness for one’s wife::- Uxorious
☛ One who possesses outstanding technical ability in a particular art or field::- Virtuoso

Similar News

News January 24, 2026

సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>సెంటర్<<>> సిల్క్ బోర్డ్‌ 28 సైంటిస్ట్ -B పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. B.Tech/B.E. (టెక్స్‌టైల్ ఇంజినీరింగ్& ఫైబర్ సైన్స్)అర్హతగల వారు ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. GATE-2025 స్కోరు, ఇంటర్వ్యూ /పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.56,000-1,77,500. వెబ్‌సైట్: https://csb.gov.in/

News January 24, 2026

క్లీనింగ్ టిప్స్

image

* ఫర్నిచర్‌పై గీతలు పడితే వాటిని షూ పాలిషర్‌తో క్లీన్ చేస్తే పోతాయి.
* ఫ్లాస్కులో దుర్వాసన రాకుండా ఉండాలంటే లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచండి.
* చెక్క వస్తువులను పాలిష్ చేయాలంటే వెనిగర్, వేడినీళ్ళు కలిపి క్లాత్‌తో తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* బంగాళా దుంప తొక్కలతో గాజు వస్తువులను, అద్దాలను తుడిస్తే తళతళలాడతాయి.

News January 24, 2026

అలర్ట్.. 149 మిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్

image

ప్రపంచ వ్యాప్తంగా 149M(దాదాపు 15కోట్లు) యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఇందులో Gmail, FB, ఇన్‌స్టా, నెట్‌ఫ్లిక్స్, బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ఇన్‌ఫోస్టీలర్ మాల్‌వేర్ ద్వారా ఈ సమాచారం చోరీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని, ప్రతి అకౌంట్‌కు వేర్వేరుగా స్ట్రాంగ్‌గా ఉండేవి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.