News January 11, 2026
బాపట్ల: సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాపట్ల జిల్లా ఖైదీ పరారయ్యాడు. భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో ఉన్న అతడిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.
Similar News
News February 5, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 5, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 5, 2026
సౌరశక్తితో గుంటూరులో 772 గిరిజన గృహాలకు వెలుగు

విద్యుత్ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సరఫరా అందిస్తుందని లోక్‌సభలో వెల్లడైంది. RDSS, PM-JANMAN పథకాల కింద రాష్ట్రంలో వేలాది ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. కాగా గుంటూరు జిల్లాలో PM-JANMAN కింద 772 PVTG కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరయ్యాయి. సౌర వీధి దీపాలు, ఆఫ్‌గ్రిడ్ సౌర వ్యవస్థల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.


