News January 11, 2026

గండికోటలో రెండవ రోజు షెడ్యూల్ ఇదే..!

image

గండికోటలో 2వరోజు షెడ్యూల్ ఇలా
*ఉదయం 10:00-మ 2: 00గం.వరకు గైడెడ్ హెరిటేజ్ వాక్
*హెలీరైడ్, కారా మోటర్ బ్లైడింగ్
*గ్రామీణ క్రీడా, వాలీబాల్, కబడ్డీ, కవిత్వం కథలు
*సాయంత్రం 4:00-5:గం కొరకు గండికోట వైభవంపై డీకే
*5:00-7:45 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
*కూచిపూడి, బుర్రకథ, హరికథ, మ్యాజిక్ షో
*అన్నమయ్య సంకీర్తనలు తోలుబొమ్మలాట
*7:45-8:15 వరకు సౌండ్, లైట్ షో
*8: 15-945కి రామ్ మిరియాలచే మ్యూజికల్ నైట్.

Similar News

News March 31, 2026

నెల్లూరు GGH లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో NRHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఒక్క సంవత్సర కాలపరిమితిపై కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ పోస్టు, ఇద్దరు నర్పులు, ఇద్దరు వార్డు బాయ్స్, ముగ్గురు కౌన్సిలర్స్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 9వ తేదీలోపు సర్వజన ఆస్పత్రిలో అందజేయాలని కోరారు.

News March 31, 2026

పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం: మంత్రి

image

సాగు తాగునీరు విషయంలో జిల్లాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, జిల్లా రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. శ్రీశైలంలో కనిష్ఠ నీటిమట్టం 834 అడుగులు ఉన్నప్పుడు జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయరాదని నిబంధన ఉన్నా దానికి విరుద్ధంగ AP ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తే, వంటావార్పుకు పిలుపు ఇస్తే వెనక్కు తగ్గిందన్నారు.

News March 31, 2026

ఖమ్మం: ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 పథకాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఈడీ నవీన్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక మద్దతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.