News January 12, 2026
భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం: CGWB

APలో భూగర్భ జలాలు విస్తృతంగా కలుషితం అవుతున్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదిక పేర్కొంది. ‘ఏపీ సహా 4 రాష్ట్రాల భూగర్భ జలాల్లో 30Ppm మించి యురేనియం సాంద్రత ఉన్నట్లు తేలింది. సత్యసాయి జిల్లాలో 16, తిరుపతిలో 3 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. పలుచోట్ల పరిమితికి మించి సోడియం కార్బొనేట్ అవశేషాలు (26.87%) ఉన్నాయి. AP సహా కొన్ని రాష్ట్రాల భూగర్భంలోకి సముద్ర జలాలు చొచ్చుకువస్తున్నాయి’ అని తెలిపింది.
Similar News
News February 21, 2026
TODAY HEADLINES

* ట్రంప్ టారిఫ్‌లను రద్దు చేసిన US సుప్రీంకోర్టు
* USతో ట్రేడ్ డీల్.. APR నుంచి అమల్లోకి: గోయల్
* AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. BJP ఆగ్రహం
* APR 1 నుంచి టోల్‌ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్
* క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి: CBN
* ఉగాదికి జాబ్ క్యాలెండర్: లోకేశ్
* CI, కానిస్టేబుల్స్ నన్ను కొట్టబోయారు: అంబటి
* ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: రేవంత్
* TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల
News February 21, 2026
ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పర్యటించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. చైనాపై అడ్డగోలుగా టారిఫ్‌లు వేయడం వాటికి ప్రతిగా బీజింగ్ సైతం సుంకాలతో ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య జరగనున్న దౌత్యపరమైన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.