News January 12, 2026

అక్షర ఆంధ్రను విజయవంతం చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

జిల్లాలో ఉల్లాస్ ఫేజ్-2 అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. 2025-26లో జిల్లాలో 15-59 ఏళ్ల మధ్య వయస్సు గల 1,25,578 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వయోజనుడికి 100 గంటల బోధనతో చదవడం, రాయడం, న్యూమరసీ, డిజిటల్ లిటరసీపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.