News January 14, 2026

HYD: బోగి మంటలు.. సంప్రదాయం వర్సెస్ ఆధునికం

image

RTC X రోడ్స్, చిక్కడపల్లి గల్లీల్లో భోగి మంటలు హోరెత్తుతున్నాయి. కానీ, హైటెక్ సిటీ వైపు వెళ్తే సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాలుష్యం పేరిట అక్కడ మంటల బదులు ఎల్‌ఈడీ వెలుగులు, ఇండోర్ పూజలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెల్లవారుజామున రోడ్లపై పెద్ద ఎత్తున వేసే మంటలు, మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ‘గ్రీన్ గిల్ట్’ రాజకీయాలు పండగ జోష్ కంటే కూడా క్లాస్, ఎడ్యుకేషన్ ఇక్కడ మంటల సైజును డిసైడ్ చేస్తున్నాయి.

Similar News

News February 4, 2026

HYD: ఒక్క ఓటు చీలోద్దు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

image

మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలని, రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశించారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించి, పాత- కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్క ఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడుతూ, అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంచేశారు.