News January 14, 2026

అంకెల్లో మేడారం..!

image

శానిటేషన్ బ్లాకులు: 285
టాయిలెట్లు: 5,700
పారిశుద్ధ్య సిబ్బంది: 5,000
ట్యాంకర్లు: 150
ట్రాక్టర్లు: 100
స్వీపింగ్ మెషిన్లు: 18
JCBలు: 12
స్వచ్ఛ ఆటోలు: 40
డోజర్లు: 16
ట్రాన్స్‌ఫార్మర్లు: 196
విద్యుత్ స్తంభాలు: 911
విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ
విద్యుత్ సిబ్బంది: 350
డీజిల్ జనరేటర్లు(బ్యాకప్): 28
వైద్య సిబ్బంది: 5,192
అంబులెన్సులు: 30
బైక్ అంబులెన్సులు : 40
గజ ఈతగాళ్లు: 210
సింగరేణి రUస్క్యు: 12

Similar News

News January 23, 2026

ఉపాధి కోసం ఖతార్‌ వెళ్లిన అల్లవరం మహిళ మృతి

image

ఉపాధి కోసం ఖతార్‌కు వెళ్లిన అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన రొక్కాల పద్మ (49) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నేళ్లుగా ఖతార్‌లో హౌస్‌మేడ్‌గా పనిచేస్తున్న ఆమె, రెండు వారాలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరనుందని, పద్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు.

News January 23, 2026

వసంత పంచమి పూజా విధానం

image

పూజా మందిరాన్ని శుభ్రపరిచి పీటపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమతో అలంకరించాలి. 9 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శుభప్రదం. మల్లెలు, జాజి పూలతో అర్చన చేస్తూ సరస్వతి అష్టోత్తర శతనామాలు పఠించాలి. పాలు, పటిక బెల్లం, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. పూజానంతరం ప్రసాదాన్ని పిల్లలకు పంచడం ద్వారా విద్యా బుద్ధులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.

News January 23, 2026

తిరుపతి: SC, STలకు గమనిక

image

SC, ST సమస్యలపై తిరుపతి కలెక్టేరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. పోలీస్, అటవీ శాఖతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. అర్జీలను డైరెక్ట్‌గా కలెక్టర్‌కు సమర్పించవచ్చు.