News January 15, 2026
BREAKING: HYD: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

పటాన్‌చెరు నియోజకవర్గంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
ముందుంది హైదరాబాద్ ‘వార్’

TGలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మున్సిపాలిటీ పోరు కూడా ముగిసింది. మరో 6 నెలల్లోనే ‘గ్రేటర్’ వార్ ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో జెండా ఎగరేసిన అధికార పార్టీ ఇక నగరంలో సత్తా చాటాలని చూస్తోంది. గత GHMC ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఈసారి గట్టి పోటీ ఉండనుంది. GHMC, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత జరిగే తొలి ఎన్నిక ఏ పార్టీకి కలిసివస్తుందో అన్నది వేచి చూడాల్సిందే!