News January 17, 2026

ప.గో: బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిని భీమవరం టూటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి వీధికి చెందిన కోణాల సరస్వతి (84) స్థానిక బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 1, 2026

ప.గో. జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్