News January 22, 2026
గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.
Similar News
News February 10, 2026
ఇదేం పని: బాయ్‌ఫ్రెండ్‌కు తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫొటోలు!

ప్రేమ మోజులో ఈకాలం పిల్లలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఏకంగా సొంత తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫొటోలు పంపడం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం కొనిచ్చిన ఫోన్‌తో గంటల తరబడి మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మందలించి ఫోన్ చెక్ చేయగా విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
News February 10, 2026
SBI 256 పోస్టులకు నోటిఫికేషన్

<
News February 10, 2026
8 నెలల ప్రెగ్నెన్సీతో పోటీ.. పతకాలు సొంతం

కర్ణాటకకు చెందిన మేఘనా సజ్జనార్ 8 నెలల ప్రెగ్నెన్సీతో క్రీడా పోటీల్లో పాల్గొని అదరగొట్టారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్, టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్ఫూర్తి, వైద్యుల సలహాతోనే ధైర్యంగా పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. కుటుంబం, కోచ్‌ల ప్రోత్సాహంతోనే మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు.


