News January 22, 2026

‘మ్యాజిక్ వీవ్స్’తో మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారాలి: కలెక్టర్

image

మహిళల సాధికారత, ఉపాధి సృష్టే ధ్యేయంగా జిల్లాలో ‘మ్యాజిక్ వీవ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆప్కో ఆధ్వర్యంలో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చనున్నట్లు తెలిపారు. మన సంప్రదాయ చేనేత రంగానికి ఆధునిక డిజైన్లను జోడించి, పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

Similar News

News April 11, 2026

MDK: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మెదక్ జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 6,309 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 11, 2026

సిద్దిపేట: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది 9,946 ప్రథమ సంవత్సర విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 10,089 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను WAY2NEWS యాప్‌లో చూసుకోవచ్చు.

News April 11, 2026

సంగారెడ్డి: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 18,224 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను WAY2NEWS యాప్‌లో చూసుకోవచ్చు.