News January 23, 2026
రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
Similar News
News February 7, 2026
స్వల్పంగా పెరిగిన వెండి ధర

వరుసగా 2 రోజులు తగ్గిన సిల్వర్ రేటు ఇవాళ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.5వేలు పెరిగి రూ.2,85,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. అటు ఇవాళ బంగారం <<19073344>>ధర<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
News February 7, 2026
పెళ్లిళ్లలో సంగీతం వాయించేవాడిని: అనిరుధ్

ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన చిన్నతనంలో పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించేవారు. అప్పుడు తనకు రూ.500 ఇచ్చేవారని, కొన్నిసార్లు తాంబూలం ఇచ్చి పంపేవారని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘ఆ తక్కువ డబ్బుతో పొందిన సంతోషం ఇప్పుడు రూ.కోట్లు వస్తున్నా కలగడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. కష్టపడే తత్వం ఉంటే సున్నా నుంచి శిఖరానికి చేరవచ్చని అనిరుధ్ నిరూపించారు.
News February 7, 2026
వంటింటి చిట్కాలు

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.


