News January 24, 2026

ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధ్యాపకులకు శిక్షణ

image

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం మేరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు 27-01-2026 నుంచి 10-02-2026 వరకు, జనరల్ విద్యార్థులకు 01-02-2026 నుంచి 10-02-2026 వరకు పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపకులకు శిక్షణ జరిగింది. పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ మార్కుల నమోదు అంశాలపై సూచనలు ఇచ్చారు.

Similar News

News February 11, 2026

అనంత: ‘నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించండి’

image

తాడిపత్రిలోని నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించాలని సంబంధిత అధికారులను DMHO దేవి ఆదేశించారు. అక్కడి వైద్య సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కాన్పు విషయంలో సిజేరియన్ అవసరమైన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నిహార ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలన్నారు. పేషంట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.